Wednesday, February 9, 2011

Podustunna Poddu Meeda Lyrics

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా..
పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..|| 2 ||

ఓ భూతల్లి... సూర్యుడిని ముద్దాడిన భూతల్లి.. అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచింది అమ్మా. నీవు త్యాగాల తల్లివి త్యాగాల గుర్తువి
భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు. చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు. హా..(((....ఆ అ  అ అ
మా భూములు మకేనని భలే భలే భలే  భలే భలే భలే
మా భూములు మకేనని మరల బడ్డ గానమ.. తిరగ బడ్డ రాగమా
మరల బడ్డ గానమ.. తిరగ బడ్డ రాగమా
పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..భలే భలే భలే  భలే భలే భలే... హా..(((....ఆ అ  అ అ


పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా..
పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..

అమ్మా గోదావరి నీ వొడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం
అమ్మ కృష్ణమ్మా కిల కిల నవ్వే కృష్ణమ్మా .. అమ్మ మీకు వందనం
గోదావరి అలలమీద కోటి కళల గానమ కృష్ణమ్మా పరుగులకు నురుగులా హారమా.. హా ((((((
మా నీళ్ళు భలే భలే భలే  భలే భలే భలే... హా..(((....ఆ అ  అ అ
మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమ కన్నీటి గానమా..
కత్తుల కోలాటమ కన్నీటి గానమా.. పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా భలే భలే భలే  భలే భలే భలే... హా..(((....ఆ అ  అ అ
 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా.
పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..
అదిగో ఆ ప్రకృతిని చూడు అలా అలుముకుంటుంది ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి ఆ పువ్వులు అలా ఆడుతాయి
అదిగో పావురాల జంట మేమెప్పుడు విదోపోమంటాయి
విడిపోయిన భంధమా చెదిరిపోయిన స్నేహమా
యద బాసిన గీతమా యదల నిండ గాయమా హా..(((....ఆ అ  అ అ
పువ్వులు పుప్పడిలా హ  భలే భలే భలే  భలే భలే భలే... హా..(((....ఆ అ  అ అ
పువ్వులు పుప్పడిలా  పవిత్ర భంధమా పరమాత్ముని రూపమా
పవిత్ర భంధమా పరమాత్ముని రూపమా.
పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా.. భలే భలే భలే  భలే భలే భలే... హా..(((....ఆ అ  అ అ

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా..
పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..|| 2 ||
అదిగో రాజులు, దొరలు వలస దొరలు భూమిని, నీళ్ళని, ప్రానుల్ని సర్వస్వాన్ని చేరబట్టారు
రాజుల కడ్గాల కింద తెగిపోయిన శిరస్సులు
రాజరిక కట్టి మీద నెత్తురుల గాయమా దొరవారి గడులల్లో భలే భలే భలే
దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా
ఆంద్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమ
హ ((( మా పాలన  భలే భలే భలే  భలే భలే భలే... హా..(((....ఆ అ  అ అ
మా పాలన మాకేనని మండుతున్న గోలమా
అమర వీరుల స్వప్నమా మండుతున్న హూ (((

మండుతున్న గోలమా అమర వీరుల స్వప్నమా.!

అమర వీరుల స్వప్నమా.!
అమర వీరుల స్వప్నమా.!
అమర వీరుల స్వప్నమా.!

The End.....

Good Lyrcs By: Gaddar....

Monday, February 7, 2011

Garadi Chestundru Lyrics

Garadi Chestundru Lyrics by "KCR"

గారడి చేస్తుండ్రు గడిబిడి చేస్తున్రు
తొండికి దిగుతున్రు మొండికి పోతున్రు
బెమాను నాయకులూ బెతాలా మాంత్రికులు
బాజారున దూకిన్రు బాఘోతం అడిన్రు
ఏ అరవై ఎల్ల యుద్దంలోన పొద్దూ పోడిసేను
అరె అద్దమ రాతిరి తెలంగాణా ముద్దుగ వస్తేను
నోటి కాడికి వచ్చిన బుక్కకు అడ్డం పడుతున్రు
అరె రారే రారే నాలిముచ్చుల నాటకాలకు పరదా తిస్తుండ్రు


"గారడి చేస్తుండ్రు" ............!


వోట్లకు వచ్చి జనం ముంగట జై జై అన్నారు
వీరి మాటలకూ అఖిల పక్షముల సై సై అన్నారు
పంపకాలకు దిగయ్యలకు అడ్డంపడుతుండ్రు
గజకర్ణ గోకర్ణ విద్యలతో మాయలు పన్నిండ్రు
మంది కొమ్పలె మున్చిండ్రు
విరు మస్తుగా ఆస్తులు పెంచిండ్రు
భూతాలోలె పట్టిండ్రు
విలు భూములు కబ్జా పెట్టిండ్రు
ఇగ దోపిడీ కోటలు కులుతున్నాయని లబలబలాడిండ్రు.............. హొయ్
పల్లేరు కయలోలె సర్కారు తుమ్మలోలె సమైక్య వదులాయే


"గారడి చేస్తుండ్రు" ............!

పార్టీలన్నీ పక్కకు పెట్టి దోస్తీ కట్టిండ్రు
జన్డాలన్ని బందుకు పెట్టి బందువులయ్యిండ్రు
దిక్కు మలినా దీక్షలు పట్టి దిల్లకులదిండ్రు
గుద్దులాడుకునే నాయకులంతా ముద్దులాడుకుండ్రు
కిరాయి మూకల పోరాటం ఇది కిరికిరి పెట్టె చెలగాటం
జనముకు పట్టని జంజాటం
ఇది దోపిడీదారుల ఆరాటం
బతుకే బ్యారం లంబాచారం అంతా వ్యాపారం

మనుషుల వ్యాపారం వీళ్ళ మనసులు వ్యాపారం
జగడం వ్యాపారం వీళ్ళకు జనమే వ్యాపారం

"గారడి చేస్తుండ్రు" ............!

Lyrics : KCR

Lyrics submitted by Fans of Telangana.


జై తెలంగాణ.... ! జై జై తెలంగాణ.....!!